మేడిన్ ఆంధ్రాగా కియా తొలికారును చంద్రబాబు ఆవిష్కరణ

in #gk5 years ago
  • రాళ్లసీమగా పేరున్న రాయలసీమలో రతనాలు పండించేందుకు బీజం పడింది.

  • కరువుకు ప్రతిరూపమైన అనంతపురం జిల్లా కియా కార్ల తయారీకేంద్రంగా మారింది

  • ఏపీకి పరిశ్రమలు లేవనే బాధను 'కియా' తీర్చింది

  • 13500కోట్ల పెట్టుబడితో 535ఎకరాల్లో కియా కంపెనీ

  • ఆరంభించిన 18 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి

  • తొలికారు కియా ఎస్పీ2ఐ ట్రయల్ రన్

  • మార్చి నుంచి పూర్తిస్థాయి కార్ల తయారీ

  • ప్రత్యక్ష, పరోక్షంగా 11వేల మందికి పైగా ఉపాధి

  • అనుబంధ పరిశ్రమలతో 2,920 కోట్ల పెట్టుబడులతో పాటు మరో 3,900 మందికి ఉపాధి

  • ఏడాదికి సగటున 3 లక్షల కార్ల తయారీ

  • గంటకు సగటున 50 కార్లు సిద్ధం

  • ప్రపంచవ్యాప్తంగా14 ఉత్పత్తి కేంద్రాలుండగా, ఇది 15వదిగా భారత్ లో తొలిపరిశ్రమ

  • కియా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఇక్కడే పునాదులు

  • హంద్రీనీవా జలాలతోనే సాధ్యమైన 'కియా'

  • ఈజీ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ ఒన్ గా ఏపీ

  • ఆటోమొబైల్ రంగానికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్home-slider-12.png

Coin Marketplace

STEEM 0.35
TRX 0.12
JST 0.040
BTC 70753.86
ETH 3589.34
USDT 1.00
SBD 4.75