అంతకు మించి

in #visa6 years ago

అమెరికాలో పది అంతకు మించి ఉద్యోగావకాశాలను కల్పించే ప్రాజెక్టుల్లో వ్యక్తులు 5 లక్షల డాలర్లు (దాదాపు రూ.3.5 కోట్లు) పెట్టుబడి పెట్టి ఇమ్మిగ్రేషన్‌ వీసా, గ్రీన్‌ కార్డు పొందొచ్చు. రష్మీతో జై అనే కొత్త నటుడు జతకట్టాడు. వీరిద్దరూ దెయ్యాలతో బయపడే వారికి దెయ్యాలు లేవని నమ్మించేందుకు ప్రయత్నం చేయడమే ఈ చిత్ర ప్రధాన కథ అని ట్రైలర్ లో స్పష్టమవుతోంది.
ఈ మొత్తం కాకుండా రుసుముల కింద 50-60 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టి, గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే..
D29BD47D-B520-4DC5-8C0E-71C7B5E9144F.png

ఏడాదిన్నరలో ఇమ్మిగ్రేషన్‌ వీసా, కండీషనల్‌ గ్రీన్‌ కార్డుకు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత పథకంలోని నిబంధనలు, విధానాలకు అనుగుణంగా షరతులను తొలగిస్తారు. స్థిరంగా అమెరికాలో ఉండేందుకు అవకాశం లభిస్తుంది. పదేళ్లకు ఒక సారి రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 1990లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈబీ 5 వీసాలపై చాలా మందికి అవగాహన లేకపోయినప్పటికీ.. చైనా, వియత్నాం తర్వాత ఈబీ 5 వీసాల కోసం భారత్‌ నుంచి అత్యధిక దరఖాస్తులు అందుతున్నాయని, 2017లో దాదాపు 700 దరఖాస్తులు అందాయని, 2018లో ఈ సంఖ్య 1,000 దరఖాస్తులకు చేరగలదని క్యాన్‌యామ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (భారత్‌, మధ్యప్రాచ్యం) అభినవ్‌ లోహియా ఈఎస్‌క్యూ తెలిపారు. ఈబీ-5 వీసాలు పొందడానికి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే ప్రక్రియను క్యాన్‌యామ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అమెరికాలోని ప్రాంతీయ కేంద్రాలు వెసులుబాటు కల్పిస్తాయి.

Coin Marketplace

STEEM 0.26
TRX 0.13
JST 0.031
BTC 61553.99
ETH 2881.27
USDT 1.00
SBD 3.54